BSNL టెలిఫోన్, బ్రాడ్ బాండ్, మొబైల్ బిల్లులను చెల్లించాలంటే చేంతాడంట క్యూలలో వెయిట్ చేసీ చేసీ విసుగొస్తుంది. ఆ బాధని నేనూ కొన్నిసార్లు పడిన తర్వాత చాలా సింపుల్ గా ఆన్ లైన్ ద్వారా పే చేసే పద్ధతిని అనుసరించడం మొదలెట్టాను. దీంతో చాలా టైమ్ సేవ్ అవుతోంది. మీరూ దేశంలో ఎక్కడ నివశిస్తున్నా BSNL బిల్లులను ఇంటర్నెట్ ద్వారా ఎంత సులభంగా చెల్లించవచ్చో ఈ వీడియోలో నా టెలిఫోన్ బిల్లుని పేమెంట్ చేస్తూ వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine