¡Sorpréndeme!

telugu తెలుగు పవర్ పాయింట్ లో Webpages full HD

2011-02-07 117 Dailymotion

ఏదో ఒక సందర్భంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లని ఉపయోగించని వారు ఉండరు. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా ఎఫెక్టివ్ గా చెప్పడానికి ఉపయోగపడే పవర్ పాయింట్ ప్రజంటేషన్లలోని Slidesలో మనం ఫొటోలూ, గ్రాఫ్ లతో పాటు వెబ్ పేజీలనూ పొందుపరుచుకోవచ్చు. ఆయా వెబ్ పేజీలు మనం ప్రజంటేషన్ చూపిస్తున్న సమయంలో అప్పటికప్పుడు డైనమిక్ గా అప్ డేట్ అయి కన్పించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగన్నది ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine