¡Sorpréndeme!

telugu తెలుగు లో టైప్ చేసుకోగలిగే వెబ్ బ్రౌజర్

2011-02-04 702 Dailymotion

ప్రత్యేకంగా భారతీయుల కోసం రూపొందించబడిన ఒక వెబ్ బ్రౌజర్ ని ఈ క్రింది వీడియోలో పరిచయం చేస్తున్నాను. ఇందులో సైడ్ బార్ లో భారీ సంఖ్యలో అప్లికేషన్లు అమర్చుకోవచ్చు. అలాగే వేలకొద్దీ addons సపోర్ట్ లభిస్తుంది. ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్, లేదా వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా బ్రౌజర్ లోనే తెలుగు, తమిళ్ వంటి భారతీయ భాషల్లో టైప్ చేసుకోవచ్చు.. ఈ బ్రౌజర్ యొక్క ప్రత్యేకతలు మీరే చూడండి. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. nallamothu sridhar editor computerera telugu magazine

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్