¡Sorpréndeme!

telugu తెలుగు privacy on social networks

2011-01-29 77 Dailymotion

ఒక ఫొటో పెడితే వందలమంది కామెంట్ పెడుతున్నారు.. ఒక కొటేషన్ రాస్తే ఎంతోమంది ఇంప్రెస్ అయిపోతున్నారని సంతోషపడిపోవడం కాదు.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా మనం ఎంత ప్రైవసీని కోల్పోతున్నామో గత కొంత కాలంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, అలాగే చాలామంది ఫేస్ బుక్, ఆర్కుట్, బ్లాగులు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలను ఎలాంటి ప్రైవసీ సెట్టింగుల్నీ పాటించకుండా ఎలా పబ్లిక్ గా పెడుతున్నారన్న దానిపై ఆవేదన చెందిన ఈ వీడియోని తయారు చేశాను. nallamothu sridhar editor computer era telugu monthly magazine