కొంతమంది ఫ్రెంచ్ నేర్చుకోవాలని ఉందని, మరికొంత మంది జర్మన్ నేర్చుకోవాలని ఉందని చెప్తుంటే.. ఇంతవరకూ హిందీనే నేర్చుకోలేదని నాకు బాధేస్తుంటుంది. ఇప్పుడు Google Translateతో ఈ కొరత తీరుతుందని అన్పిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా ఎంత సులభంగా తెలియని భాషలు నేర్చుకోవచ్చో ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసి వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.