Youtube, Dailymotion వంటి వీడియో సైట్ల లోని వీడియోలను Firefox, Internet Explorer వంటి బ్రౌజర్ ని ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా Windows 7 యూజర్లు నేరుగా Windows Media Centerలోనే చూడడం ఎలాగో తెలుగులో ఆడియో వివరణతో కూడిన ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ గారు వివరిస్తున్నారు.