కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి - రూ.1500 కోట్ల భూమిని కొట్టేసేందుకు పక్కా ప్లాన్ - ఇలా దొరికిపోయాడు
2025-05-29 30 Dailymotion
రూ.1500 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు కేటుగాడి ప్రణాళికలు - కలెక్టర్ సంతకం ఫోర్జరీ, - రిట్ పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం - యంత్రాంగం అప్రమత్తతో వెలుగులోకి వ్యవహారం