¡Sorpréndeme!

NTR 102nd Jayanthi: నిజంగానే చంద్ర‌బాబు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారా? | Asianet News Telugu

2025-05-29 3,628 Dailymotion

నంద‌మూరి తార‌క రామ‌రావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహానాడు వేదికగా సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఓ వివాస్ప‌ద అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

#NTRJayanthi #NandamuriTarakaRamaRao #NTR102 #ChandrababuNaidu #TDP #LakshmiParvathi #ViceroyHotelEpisode #NTRBio #TeluguPolitics #BackstabControversy #TeluguHistory #asianetnewstelugu