తిరువూరులోని ఎట్ హోమ్ లాడ్జిలో డమ్మీ పిస్టల్ కలకలం - నిందితుడిని అదుపులోకి తీసుకుని పిస్టల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు