¡Sorpréndeme!

కూచిపూడిలో ప్రపంచ రికార్డు - అదరగొడుతోన్న యువతి

2025-05-22 105 Dailymotion

Young Woman from Vijayawada excels in Kuchipudi: పాశ్చాత్య సంస్కృతిపై పిల్లలు, యువత ఎక్కువగా మక్కువ చూపుతున్న రోజులివి. అయితే ఈ యువతి అందుకు భిన్నం. సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకొని చక్కగా రాణిస్తోంది.