¡Sorpréndeme!

ఫుట్​బాల్​ క్రీడాలో రాణిస్తున్న గిరిజన యువతి - ఆ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారిణిగా రికార్డు

2025-05-19 6 Dailymotion

పుట్‌బాల్‌లో రాణిస్తున్న యువతి - క్రీడా నైపుణ్యంతో విదేశాల్లో సత్తా - ఇండియన్‌ ఉమెన్‌ లీగలో గోల్స్‌ సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు కైవసం - అవార్డు అందుకున్నతొలి తెలుగమ్మాయిగా రికార్డు