AP Liquor Scam: SIT arrests former Secretary to CM Dhanunjaya Reddy, OSD Krishna Mohan Reddy
ఏపీ మద్యం స్కాంలో ఇద్దరు ప్రధాన నిందితులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఒఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం సిట్ అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఇద్దరి అరెస్టుకు దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకున్నారు. లిక్కర్ స్కాంలో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ 32గా క్రిష్ణమోహన్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం ఇద్దరు నిందితులు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో సిట్ అధికారులు నిందితులను అరెస్టు చేశారు.
#APLiquorScam
#SIT
#DhanunjayaReddy
#KrishnaMohanReddy
#YSJaganMohanReddy
#YSRCP
Also Read
జగన్ కోటరీలో ఆ ఇద్దరి 'కీ'లక నేతల అరెస్ట్ ఇక తప్పదా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/supreme-court-rejects-anticipatory-bail-for-two-accused-in-liquor-case-436523.html?ref=DMDesc
ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ కు సన్నిహితుడు, కీలక నిందితుడు అరెస్ట్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-liquor-scam-jagan-close-aide-key-accused-balaji-govindappa-arrested-436195.html?ref=DMDesc
పీఎస్సార్ కస్టడీలో బిగ్ ట్విస్ట్ - హుటాహుటిన..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/psr-anjaneyulu-shifted-to-hospital-medical-examination-434289.html?ref=DMDesc