¡Sorpréndeme!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

2025-05-16 10 Dailymotion

ISRO Chairman Narayanan Visits Tirumala Temple : ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLV సీ-61 రాకెట్ నమూనాను ఆలయంలోకి తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నెల 18న రాకెట్‌ను శ్రీహరి కోట నుంచి గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నారు. మన దేశం ప్రయోగిస్తున్న 101 రాకెట్‌ PSLV సీ-61 అని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు.