Tornado havoc in Medchal district :ఎక్కడో అమెరికా లాంటి దేశాల్లో టోర్నడో సంభవించి భీబత్సం సృష్టించిందని మనం తరచూ వింటూంటాం. టీవీ, పేపర్లలో చూస్తుంటాం. అలాంటి టొర్నడో మన రాష్ట్రంలో ఏర్పడితే ఎలా ఉంటుంది. వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. అయితే నిజంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. అసలింతకీ ఏం జరిగింది? ఎక్కడ జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం.