¡Sorpréndeme!

మీ ఇంట్లో ఆడోళ్లు లేరా? విడదల రజినీతో అలా ప్రవర్తించడం దారుణం: పేర్ని నాని | Asianet News Telugu

2025-05-11 5,155 Dailymotion

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట పోలీసుల తీరును మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ సభ్యత మరిచి కీచకుల వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#vidadalarajini #perninani #ysrcp #appolitics #chilakaluripeta #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️