¡Sorpréndeme!

సీఎం రేవంత్​పై కేటీఆర్ సెటైర్లు

2025-05-09 6 Dailymotion

BRS Leader KTR Fire on CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. అంజనాపురం నుంచి ఓపెన్ టాప్ జీప్​లో మెట్టపల్లికి చేరుకున్న కేటీఆర్ ప్రధాన కూడలిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.