మోదీ చేస్తే గొప్ప - తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పా
2025-05-08 9 Dailymotion
CM Revanth Reddy Inaugurates Hydra Police Station : బుద్ధభవన్‌లో హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైడ్రాకు సమకూర్చిన యంత్రాలు, వాహనాలను సైతం సీఎం ప్రారంభించారు.