¡Sorpréndeme!

Operation Sindoor: భారత్, పాక్ బలమెంత? యుద్ధం వస్తే గెలుపెవరిది? | Ind Vs Pak | Asianet News Telugu

2025-05-08 6,051 Dailymotion

పహల్గాం దాడికి భారత్ బదులు తీర్చుకుంటోంది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. భారత మహిళల కన్నీటికి బదులు తీర్చుకునేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో భారత్- పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ దేశం బలం ఎంత అన్న చర్చ జరుగుతోంది. ఈ వివరాలు చూసేయండి.

#OperationSindoor #IndianArmy #MilitaryStrength #indiavspakistan #pahalgamattack #pakistan #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️