Operation Sindoor - Just minutes before launching major strikes on terror camps across the border, the Indian Army released a bold and chilling video showcasing its combat readiness. The footage, filled with dramatic visuals and powerful messaging, was aimed at enemies plotting across the LoC.
Operation Sindoor - ఆపరేషన్ సింధూర్. అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడులతో ఉగ్రవాద శిబిరాలు నేల మట్టం అయ్యాయి. పాక్ తో పాటుగా పీఓకేలో గురి పెట్టి సమయం చూసి భారత వాయు సేన చేసిన దాడు లతో ఒక్క సారిగా దేశం మొత్తం తెలియని ఎమోషన్ కనిపించింది. పహల్గాంలో సామాన్యులను మతం పేరుతో దుర్మార్గంగా కాల్చి చంపిన ముష్కరుల పైన మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ కు సింధూర్ పేరు వెనుక ఒక ఎమోషన్ ఉంది. కొత్త పెళ్లైన జంటలు పహల్గాం లో ఉన్న సమయంలో భార్యల ముందే భర్తలను పాశవికంగా కాల్చి చంపారు. మహిళల నుదట సింధూరానికి ప్రతీకగా ఇప్పుడు ఈ ఆపేషన్ కు ఇదే పేరు ఖరారు చేసారు.
#IndianArmy #SurgicalStrike #Pakistan #TerrorTargets #LoC #MilitaryPower #IndiaStrikesBack #BreakingNews #ArmyVideo #BorderTensions #DefenceForces #SouthAsiaCrisis #CombatReady #IndianDefence #ArmyRelease #CounterTerror #PakistanTerror #ModiGovt #ArmyMessage #StrikeFootage #TerrorCamps #IndiaPakistan #SecurityAlert #ArmyShowdown #VideoAlert #MilitaryTensions #IndianForces #LoCAttack #BorderWatch #ArmyStrike
Also Read
వైఎస్ జగన్, రాహుల్.. ఒకే మాట: భావోద్వేగపూరితం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/rahul-gandhi-and-ys-jagan-reaction-on-operation-sindoor-435471.html?ref=DMDesc
పాక్ అన్నంత పనీ చేసిందా? భారత ఆర్మీ భారీగా నష్టపోయిందా?: కేంద్రం ఏం చెబుతోంది :: https://telugu.oneindia.com/news/india/centre-clarifies-that-the-pakistan-destroying-indian-brigade-hq-claims-are-false-435469.html?ref=DMDesc
'ఆపరేషన్ సింధూర్' పేరు వెనుక - వారి త్యాగాలు, ఉద్వేగం, ప్రతీకారం..!! :: https://telugu.oneindia.com/news/india/the-name-sindoor-for-the-operation-carries-its-own-significance-435467.html?ref=DMDesc