Miss World Thailand in Hyderabad : మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 ఓపాల్ సుచాత చువాంగ్ శ్రీ, తెలంగాణలో సందడి చేశారు. 72వ మిస్ వరల్డ్ పోటీల కోసం థాయిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించడానికి హైదరాబాద్ చేరుకున్నారు. ఫుకెట్‌లో పుట్టిన ఓపాల్ బ్యాంకాక్‌లో పెరిగింది. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఆమె ప్రపంపచ వ్యాప్తంగా తన వాణి విపినించే ప్రయత్నం చేస్తోంది.