¡Sorpréndeme!

త్వరలోనే మాజీ మంత్రి అనిల్‌ కుమార్ అరెస్ట్‌

2025-05-05 17 Dailymotion

MLC Beeda Fires on Anil Kumar : వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​పై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ​​రెడ్డిపైనా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆయన మాట్లాడటాన్ని ఖండించారు. కాకాణి వరదాపురం రుస్తుం మైన్స్​లో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్‌, రవాణా, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగించడంతో పాటు నిల్వ ఉంచారనే ఫిర్యాదుతోనే పోలీసులు కాకాణి గోవర్ధన్ ​రెడ్డిపై కేసు నమోదు చేశారని తెలిపారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.