¡Sorpréndeme!

'తెలంగాణ జరూర్ ఆనా' - మిస్​ వరల్డ్ పోటీదారులకు పలువురు సెలబ్రిటీల అభినందనలు

2025-05-05 8 Dailymotion

Telugu Celebrities Wishes To Miss World Contestants : తెలంగాణ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీ కోసం రాష్ట్రానికి చేరుకుంటన్న కంటెస్టెంట్స్​కి పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. తెలంగాణ సంప్రదాయం, చరిత్ర, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇదో చక్కని అవకాశమని పేర్కొన్నారు. నటి మంచు లక్ష్మి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్ మిస్ వరల్డ్ పోటీలపై స్పందించారు. ప్రతిష్టాత్మక పోటీలను తెలంగాణలో నిర్వహించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇదో చక్కని అవకాశమన్నారు.