¡Sorpréndeme!

పవన్​కి చాక్లెట్ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

2025-05-02 423 Dailymotion

PM Modi Chocolate to Pawan : అమరావతి పునర్నిర్మాణ వేదికపై ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​కి ప్రధాని మోదీ చాక్లెట్ ఇచ్చారు. పవన్ ప్రసగించిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఆయణ్ని దగ్గరకి పిలిపించుకొని చాక్లెట్ అందజేసి అభినందించారు. ఇది చూసి పక్కనే ఉన్న వారు ముసిముసిగా నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.