¡Sorpréndeme!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం, ఈదురుగాలులు

2025-05-01 97 Dailymotion

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌, బండ్లగూడ జాగీర్‌, హైదర్‌షాకోట్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, షాలిబండ, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, అబిడ్స్ ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి.