¡Sorpréndeme!

Modi : యుద్ధం అంత ఈజీ నా Is India ready for war? | Oneindia Telugu

2025-05-01 1 Dailymotion

భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యం లో యుద్ధం జరగొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరో వైపు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం ఇంకాస్త ఎక్కువైంది ,అనివార్యమైతే తప్ప యుద్ధం చేయకపోవడమే ఇరు దేశాలకు మంచిదని విశేషకులు చెప్తున్నారు యుద్ధం వలన ఇరు దేశాలకు నష్టమే తప్ప లాభం ఉండదని పలువురి అభిప్రాయం

There are suspicions that a war may break out in the backdrop of the tense situation between India and Pakistan. On the other hand, this campaign has increased even more on social media platforms.Experts say that it is better for both countries not to go to war unless it is unavoidable. Many believe that war will only bring losses and no gains for either country.

#indiapakisthanwar
#indiapakisthanborder
#indianavy
#pahalgamattacks
#indiangovernment
#indiavspakisthan
#indianarmy

~ED.234~PR.366~CA.43~