¡Sorpréndeme!

అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం - మోదీ సభకు పూర్తి కావస్తున్న ఏర్పాట్లు

2025-05-01 10 Dailymotion

ప్రధాని మోదీ అమరాతి పర్యటన ఏర్పాట్లపై వేదిక వద్ద మంత్రుల కమిటీ సమావేశం - పునఃప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లు 95 శాతం పూర్తయ్యాయని వెల్లడి