సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ డిశ్చార్జ్ - ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
2025-04-30 530 Dailymotion
సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్- 4నెలల 25 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న బాలుడు - గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట