¡Sorpréndeme!

Nandamuri Balakrishna: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య

2025-04-28 601 Dailymotion

హిందూపురం ఎమ్మెల్యే, తెలుగు నటసింహం నందమూరి బాలక్రిష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని... రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

#NandamuriBalakrishna #PadmaBhushan #PresidentOfIndia #DroupadiMurmu #Hindupur #Tollywood #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️