జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని అనుమానాల మధ్య భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్- పాకిస్తాన్ దేశాల సైన్యం, బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.....
#IndiaVsPakistan #IndusWaterTreaty #PakistanCrisis #IndiaStrikeBack #IndusWaters #JammuAttack #PahalgamAttack #WaterWar #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️