¡Sorpréndeme!

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన లావణ్య లక్ష్మి

2025-04-25 38 Dailymotion

DIVYANG GIRL EXCELS IN 10TH RESULTS: పూర్తిగా అంగవైకల్యం! మరొకరి సాయం లేనిదే కదల్లేని స్థితి. బయటకు వెళ్తే వెక్కిరింపులు! ఈ పరిస్థితుల్లో చదువు మాత్రమే తలరాతను మార్చగల ఏకైక సాధనం అని ఆమె నమ్మారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న దృఢసంకల్పంతో నడుం బిగించారు. అహర్నిశలు శ్రమించి, చదువుకుని పదో తరగతి ఫలితాల్లో ఫస్ట్‌ క్లాస్‌లో పాసై, అవహేళనగా మాట్లాడే వారి నోళ్లను మూయించారు! విజయప్రస్థానంలో లావణ్య లక్ష్మికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించారో చూద్దాం రండి.