BRS Working President KTR Interview : 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న గులాబీ జెండా మరో 50 సంవత్సరాలు పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని, వచ్చే 2, 3 దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని, మన గళం, బలం, దళం గులాబీ దండు అని బీఆర్ఎస్కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేళ కేటీఆర్ ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు.