¡Sorpréndeme!

ఫుడ్‌ డెలివరీ బాయ్‌ బాడీ బిల్డర్‌

2025-04-21 1 Dailymotion

FOOD DELIVERY BOY BODYBUILDER: నిరు పేదకుటుంబం నుంచి వచ్చినా కృషీ, పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. పేదరికంలోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. స్నేహితులు, పరిచయస్తుల సహకారంతో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఏషియన్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలకు అర్హత సాధించాడు.