Makhana Crop in Nalgonda District : రైతులను లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎక్కడా లేని మఖానా పంటను జిల్లా రైతులకు పరిచయం చేశారు. కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మక మఖానా పంట సాగును ప్రారంభించారు. ఈ మఖానా పంట అంటే ఏంటి? దీని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?. పెట్టుబడి, దిగుబడి, పంట సాగు చేసే విధానంపై ప్రత్యేక కథనం.