తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గోశాల వివాదం టీడీపీకి రాజకీయ సమస్యగా మారింది. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వివాదానికి దూరంగా ఉండే వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది. తప్పులకు తాము బాధ్యత వహించబోమన్న సంకేతాలివ్వడమే కాదు, బీజేపీ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీడీపీ– జనసేన– బీజేపీ కూటమిలో ఈ విధానం దేనికి సంకేతం..?
#pawankalyan #ttd #tirumala #goshala #chandrababu #bjp #janasena #tdp #appolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️