గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ పాస్టర్లకి రూ. 5 వేల చొప్పున ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు KA పాల్ ఆక్షేపించారు. పాస్టర్లకి రూ. 5 వేలు ప్రకటించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.
#kapal #kapaul #chandrababu #christian #goodfriday #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️