¡Sorpréndeme!

BJP :మోడీ కోర్ టీంలోకి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మారుతున్న సమీకరణాలు Oneindia telugu

2025-04-18 42 Dailymotion

ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహ రచన చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది .భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కు మోదీ కోర్ టీంలో స్థానం కల్పించేలా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ ఆమోదం తెలిపితే ఏపీలో నాగబాబుకు ప్రమోషన్ ఖాయంగా కనిపిస్తోంది.


BJP is writing a new strategy with AP as its center. It hopes to grow independently while remaining a partner in the alliance. It is writing plans for the upcoming elections at the national level.As part of future political strategies, Deputy CM Pawan has reportedly been offered a place in Modi's core team. If Pawan approves, Nagababu's promotion in AP seems certain.

#narendramodi
#pawankalyan
#primeminister
#apdeputycm
#janasenachief
#modigovernment
#nagababu
#modi
#pavan

Also Read

గిరిజనుల పాదాలకు 'పవన్' చెప్పులు.. డిప్యూటీ సీఎం దాతృత్వం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-deputy-cm-pawan-kalyan-distributes-footwear-to-345-tribal-residents-433123.html?ref=DMDesc

పవన్ పై రోజా షాకింగ్ కామెంట్స్-ఆయనతో పెట్టుకుంటే.. ఈ మధ్యే రుచిచూశారు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ysrcp-minister-rk-roja-slammed-pawan-kalyans-silence-over-tirupati-cows-death-432989.html?ref=DMDesc

పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ :: https://telugu.oneindia.com/entertainment/bandla-ganesh-posted-on-x-regarding-pawan-kalyans-health-432981.html?ref=DMDesc



~PR.366~ED.232~