¡Sorpréndeme!

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన

2025-04-18 0 Dailymotion

Rain Several Parts of Hyderabad : హైదరాబాద్​లో వర్షం మరోసారి బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులతో మొదలైన వాన నగరమంతా క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఈదురు గాలులతో పలు చోట్ల భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.