¡Sorpréndeme!

Pawan Kalyan - గిరిజనుల పాదాలకు పవన్ చెప్పులు. దటీజ్ డిప్యూటీ సీఎం !

2025-04-18 126 Dailymotion

Pawan Kalyan - AP Deputy CM Pawan Kalyan Sends Footwear to Entire Tribal Villages in Alluri Sitharamaraju District.


Pawan Kalyan - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. పెద్దపాడు గ్రామాంలో గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే గిరిజనులు చెప్పులు లేకుండా ఉండటం చూసి ఆయన చెలించిపోయారు. తనవంతుగా వారందరికి చెప్పులు పంపిచారు


#PawanKalyan #AdivithalliBaata #JanaSenaParty #PawanKalyanFootware #TribalWelfare #AlluriSitaramaRajuDistrict #Kuridi #Pedapadu #RachabandaProgram


Also Read

పవన్ పై రోజా షాకింగ్ కామెంట్స్-ఆయనతో పెట్టుకుంటే.. ఈ మధ్యే రుచిచూశారు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ysrcp-minister-rk-roja-slammed-pawan-kalyans-silence-over-tirupati-cows-death-432989.html?ref=DMDesc

పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ :: https://telugu.oneindia.com/entertainment/bandla-ganesh-posted-on-x-regarding-pawan-kalyans-health-432981.html?ref=DMDesc

పవన్ కల్యాణ్ కి ఏమైంది? ఆయనకున్న ఆరోగ్య సమస్య ఏంటి?.. బ్రేక్ తీసుకోవాలంటున్న ఫ్యాన్స్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/health-concerns-surround-ap-deputy-cm-pawan-kalyan-432865.html?ref=DMDesc