Supreme Court - కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 100 ఎకరాల్లో చెట్ల తొలగింపుకు ముందస్తు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. తిరిగి 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలని లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతామని జస్టిస్ గవాయ్ హెచ్చరించినట్లు సమాచారం.
Supreme Court directs the Wildlife warden of Telangana to examine and take immediate steps to protect the wildlife affected by deforestation in 100 acres of land in Kancha Gachibowli, Telangana.
#SupremeCourt #HCULands #KanchaGachibowli #Deforestation #SaveHCU #TelanganaGovernment #CMRevanthReddy
Also Read
తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు చురకలు- తక్షణ చర్యలకు ఆదేశాలు :: https://telugu.oneindia.com/news/telangana/supreme-court-directs-to-the-telangana-to-protect-the-wildlife-in-kancha-gachibowli-432831.html?ref=DMDesc
వివేకా కేసులో మరో కీలక పరిణామం-సునీత వినతికి సుప్రీం అంగీకారం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/supreme-court-issued-notices-to-ys-viveka-murder-accused-uday-kumar-reddy-over-bail-cancellation-432707.html?ref=DMDesc
మోడీ చట్టంపై సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ-పిటిషన్ దాఖలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-challenges-centres-wakf-act-in-supreme-court-filed-petition-432637.html?ref=DMDesc