WAQF Ammendment Bill
నెల్లూరు లో ముస్లింలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తమ గళం గట్టిగానే వినిపిస్తున్నారు ముస్లిమ్స్ ఆస్తులను కాజేసేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొనివచ్చిందని ఆరోపించారు ఇప్పుడు ముస్లిమ్స్ తరువాత క్రిస్టియన్స్ ఆస్తులను టార్గెట్ చేశారని అందుకే ఇలాంటి చట్టాలు తెరపైకి వచ్చాయని దీన్ని తాము సహించబోమని తేల్చి చెప్పారు
Muslims in Nellore are raising their voices loudly against the Waqf Bill, accusing the BJP government of bringing such black laws to seize Muslim properties.They said that now Muslims and then Christians' properties have been targeted, which is why such laws have come to the fore, and they will not tolerate this.
#waqfbill
#waqfamendment
#muslimsrally
#muslimsprotest
#bjpgovernment
#narendramodi
#bjptarget
#amitshah
#muslimsrallyinnellore
~ED.234~PR.366~