¡Sorpréndeme!

మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి లోకేశ్

2025-04-14 1 Dailymotion

Minister Lokesh Distributes House Titles In Mangalagiri: మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్ధాలుగా నెలకొన్న మొండి సమస్యకు మన ఇల్లు – మన లోకేశ్ కార్యక్రమం ద్వారా మంత్రి నారా లోకేశ్ పరిష్కారం చూపారు.