YSRCP వైసీపీ విడుదల చేసిన పీఏసీ జాబితా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల్ని షాక్కు గురి చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కన్వీనర్గా వ్యవహరిస్తారనే ప్రకటన ప్రకంపనలు రేపింది. దీంతో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్లు జగన్ ఆఫీస్ కు ఫోన్లు చేసి... ఇంతకూ పార్టీని ఏం చేయాలని అనుకుంటున్నారో చెప్పాలని, తాము రాజకీయాల్లో వుండాలా? వీడాలా? అని నిలదీసినట్టు సమాచారం.
YSRCP - Recent reports highlight internal discussions within the YSR Congress Party (YSRCP) concerning the influence of key advisors, particularly Sajjala Ramakrishna Reddy, on party decisions. Amidst these discussions, party leader Y.S. Jagan Mohan Reddy has maintained his stance, expressing continued confidence in his close associates. This video delves into the ongoing debates within YSRCP, examining the implications of leadership decisions and the perspectives of party members. We analyze the potential impact of these internal dynamics on the party's future and its relationship with the electorate.
#YSRCP #SajjalaRamakrishnaReddy #YSJaganMohanReddy #YSRCPInternalDynamics #PoliticalAnalysis #YSRCPNews #YSRCPUpdates
Also Read
సీఎం పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడకూడదండి: ఇట్లు.. ముద్రగడ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/newly-appointed-ysrcps-pac-member-mudragada-padmanabham-thanked-to-ys-jagan-432455.html?ref=DMDesc
వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అనౌన్స్.. సజ్జలకు కీలక బాధ్యతలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ycp-political-advisor-committee-announcement-key-responsibilities-for-sajja-432405.html?ref=DMDesc
రోజా రీ ఎంట్రీ అదుర్స్.. అత్త పాత్రలో అదరహో.. బుల్లితెర స్క్రీన్లు బద్దలే :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/roja-makes-tv-comeback-new-promo-goes-viral-432271.html?ref=DMDesc