Pawan Kalyan with Mark Shankar
Pawan Kalyan Back In Hyderabad With Son Mark After Singapore School Fire Accidnet
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చారు. ఆయన వెంట భార్య అన్నా లెజ్నోవా, కుమార్తె, తనయుడు మార్క్ శంకర్, కాకినాడ లోక్‌సభ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. విమానాశ్రయంలో కొందరు పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు.
#PawanKalyan #MarkShankarPawanovich #SingaporeSchoolFire #PawanKalyanFamily #PawanKalyanSon #PawanKalyanHyderabad #TollywoodNews #PawanKalyanFans #AnnaLezhneva #ChiranjeeviUpdate #PowerStarPawanKalyan #MarkShankarRecovery #PawanKalyanVideo
Also Read
కష్టకాలంలో వాళ్లే లేకుంటే..: పవన్ ఎమోషనల్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-extend-gratitude-to-pm-modi-and-high-commission-of-india-in-singapore-432447.html?ref=DMDesc
బాధ్యత గల తండ్రిగా- శ్రీవారి దర్శనానికి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-return-india-from-singapore-along-with-his-son-mark-shankar-432427.html?ref=DMDesc
పవన్ కుమారుడు మార్క్ శంకర్ వైద్యానికి ఎంత ఖర్చు అయ్యిందంటే..? :: https://telugu.oneindia.com/entertainment/how-much-did-pawans-son-mark-shankars-medical-expenses-cost-432311.html?ref=DMDesc
~PR.358~ED.232~HT.286~