¡Sorpréndeme!

Virat kohli వీళ్ళని రన్ ఔట్ విరాట్ కోహ్లీనే అట్లుంటది మరి కోహ్లీ తోని

2025-04-11 8 Dailymotion

భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ కి ప్రత్యేక పేజీ ఉంటుంది భారత క్రికెట్ టీం కి అన్ని ఫార్మాట్లలోనూ తన సేవలు అందిస్తున్నాడు అభిమానులు ఇతన్ని కింగ్ కోహ్లీ గా పిలుస్తారు అయితే ఐ కోహ్లీ క్రీజ్ లో ఉన్నపుడు మరో బ్యాటర్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తన వికెట్ కాపాడుకోవడం కోసం కోహ్లీ ఏమైనా చేస్తాడు కాబట్టి బ్యాటర్స్ బి కేర్ ఫుల్

Virat Kohli has a special page in the history of Indian cricket. He has served the Indian cricket team in all formats and his fans call him King Kohli.But when Kohli is at the crease, the other batsmen should be careful because Kohli will do anything to protect his wicket, so batsmen should be careful.

#viratkohli
#kingkohli
#bcci
#testmatch
#onedayinternationalmatch
#indiabater
#runoutsincricket
#testchampionship
#kohliatcreez

Also Read

ఆర్సీబీ ఓటమికి అయిదు కారణాలు :: https://telugu.oneindia.com/sports/rcb-vs-gt-5-reasons-for-royal-challengers-lost-the-match-against-gujarat-titans-431141.html?ref=DMDesc

కోహ్లీ ఆ హీరోయిన్‌ను ప్రేమించాడా..? :: https://telugu.oneindia.com/sports/did-kohli-love-that-heroine-before-anushka-sharma-430941.html?ref=DMDesc

IPL 2025: ఏం తాగి కొట్టారో.. ఇప్పట్లో అందుకోవడం కష్టమే..! :: https://telugu.oneindia.com/sports/kohli-dhawan-rohit-sharma-warner-and-raina-lead-the-ipl-run-scorers-list-429995.html?ref=DMDesc



~PR.366~CA.240~ED.232~