¡Sorpréndeme!

రాష్ట్రానికి కొత్తగా రూ.31,617 కోట్ల పెట్టుబడులు

2025-04-11 1 Dailymotion

SIPB Meeting: రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో క్షేత్రస్థాయిలో అవి కార్యరూపం దాల్చేలా చేయడం అంతకన్నా ముఖ్యమని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అనుకున్న సమయానికి ఆయా సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఆయా ప్రాజెక్ట్‌ల పూరోగతిని ఎప్పుటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏ సంస్థ ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో పోర్టల్‌ రూపొందించాలని స్పష్టం చేశారు.