Leopard Roaming in Ananthapur District: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామ సమీపంలోని తూరత్ కొండపై చిరుత సంచారంతో గ్రామ రైతులు భయాందోళనకు గురవుతున్నారు.