Manchu Manoj at Jalpally Residence : సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతోన్న విషయం అందరికి తెలిసిందే. మంగళవారం తన కారు పోయిందని హీరో మంచు మనోజ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మోహన్‌బాబు ఇంటికి మంచు మనోజ్ వచ్చే అవకాశముందన్న ఆలోచనతో భారీగా పోలీసులను మోహరించారు.