¡Sorpréndeme!

అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం-ప్రభుత్వమే ఆదుకో

2025-04-08 3 Dailymotion

Crop Loss to Farmers Due to Heavy Rains In AP: అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మైలవరం నియోజకవర్గంలో జి. కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాలలో అధికంగా రైతులు నష్టపోయారు