¡Sorpréndeme!

జగత్‌ కల్యాణ శుభ సన్నివేశం - భద్రాచలంలో అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణం

2025-04-06 12 Dailymotion

Sri Rama Navami Kalyanam Celebrations 2025 : భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మిథిలా మండపంలో ఉదయం 10.30 గంటలకు కల్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. మధ్యహ్నం 12.30 గంటలకు పూర్తయ్యాయి.