¡Sorpréndeme!

Waqf Amendment Bill 2025 - ఇదే ఈ బిల్ పవర్ ? వక్ఫ్ వివాదానికి తెర పడుతుందా ! | Oneindia Telugu

2025-04-04 29 Dailymotion

Waqf Amendment Bill 2025 - Parliament passes Waqf (Amendment) Bill 2025 as Rajya Sabha grants approval

Waqf Amendment Bill 2025 - వక్ఫ్ సవరణ బిల్లు -2025 పార్లమెంటు ఆమోదం పొందింది. కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం, వరుసగా ఐదేళ్లు ఇస్లాంను ఆచరించి, ఆస్తిపై యాజమాన్య హక్కుల కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు బదిలీ అయింది.

#WaqfAmendmentBill2025 #Waqfbillpass #WaqfProperties #Parliament #LokSabhaDebate #WaqfAct #Rahulgandhi #MinorityRights #WaqfBoard #LegalReforms #IndianLaw